నారద వర్తమాన సమాచారం
మే :19
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
వాహన ప్రమాదానికి గురైన విజయవాడ సిపిఎస్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ రమణ 898
ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం
హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న టి ఎస్ 07యుఎల్ 9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఏఎస్ఐ రమణ
గొల్లపూడి ఆంద్రా హాస్పిటల్ లో మృతి చెందిన రమణ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.