నారద వర్తమాన సమాచారం
మే:19
సింగపూర్‌లో కరోనా ఉపద్రవం!
మే 5 – 11 మధ్య 25,900 కొత్త కేసులు నమోదు
అంతకుముందు వారంతో పోలిస్తే గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య
మరో నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరొచ్చన్న ఆరోగ్య శాఖ మంత్రి
తగినన్ని ఆసుపత్రి బెడ్స్ అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచన







