నారద వర్తమాన సమాచారం
మే :19
మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ
దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.