ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది
నవ్యాంధ్రప్రదేశ్ నీ నిర్మిద్దాం నూతన ఉత్సాహంతో 2024 లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ/జనసేన /బీజేపీ.. కూటమి విజయదుంబిక మోగిద్దాం!
13వ తారీకున జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఎన్ డి ఏ కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అందరూ కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు
వచ్చే నెల నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా పోతుంది అనటంలో అతియోశక్తి ఏమీ లేదు!!
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీలో కూడా ప్రభుత్వం ఇస్తున్న నిధితోనే మాత్రమే అభివృద్ధి జరుగుతున్నది, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం నిధులే, బాత్రూం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం నిధులే, మన ఊరిలో ఏ సిమెంటు రోడ్డు వేసిన కేంద్ర ప్రభుత్వం నిధులే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి,
భారతదేశాన్ని ఆదుకుంది మోడీ
ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచ పటానికి రుచి చూపించింది చంద్రబాబు నాయుడు
తన సొంత డబ్బులని రైతులకి సుమారు 30 /40 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రపంచ దేశాల్లోని మంచి పేరు తెచ్చుకున్నది పవన్ కళ్యాణ్
వీరి ముగ్గురి కలయిక ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ముఖ్యం
చాలా దేశాలు భారతదేశాన్ని చూసి హేళన చేశారు మరి వారే ఇప్పుడు భారతదేశాన్ని చూసి సలాం కొడుతున్నారు 2014 నుంచి ఈరోజు దాక కూడా భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది
ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్పతనం ఈరోజు నలుమూలల భారతదేశం గురించి వినిపిస్తోంది అంటే అది మన నాయకుడు మోడీ గొప్పతనం ప్రతి రైతు దగ్గర ప్రతి కార్మికుడు దగ్గర ప్రతి కర్షకుడు దగ్గర ప్రతి ఉద్యోగస్తుడి దగ్గర ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర వినిపిస్తున్న మాట మోడీ, మోడీ మోడీ మోడీ మోడీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ డి ఏ కూటమి ని అధికారంలోకి రాబోతున్నాం
2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ రాజకీయ పార్టీలకు చంద్రబాబు నాయుడు గొప్పతనం బాగా తెలిసింది!
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు
ఈరోజు మహిళలు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ , అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కార్మికుడు కర్షకుడు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మొన్న జరిగిన 13వ తారీకు ఎలక్షన్స్ లో భారీగా ఓట్లు మోహరించి వేయటం జరిగింది!
కాబట్టి మిత్రులారా గెలుపు మనదే ఎవరూ అధైర్య పడవద్దు
@ జై టిడిపి
@ జై బిజెపి
@ జై జనసేన
. ఇట్లు.
మీ.అంబటి. నవ కుమార్, మాజీ ఎంపీపీ దాచేపల్లి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.