

నారద వర్తమాన సమాచారం
మే :20
అధికారి పేరు డీఎస్పీ రమణమూర్తి.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లోని
దాచేపల్లి లో సిట్ బృందం పర్యటన
సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోనే రికార్డులు పరిశీలిస్తున్న సిట్ అధికారులు
దాచేపల్లి ,మాచవరం మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్ల పై దాచేపల్లి పోలిస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సిఐ సురేంద్రబాబు నుంచి వివరాలు తెలుసుకుంటున్న సిట్ బృందం.
టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల పై సిట్ బృందం ఆరా