నారద వర్తమాన సమాచారం
మే :20
నరసరావుపేట
పల్నాడు జిల్లా లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేష్ బాలాజీ రావు
ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకి రావడం జరిగింది కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతాముజిల్లాలో అన్ని పొలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగాయి..కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితులకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చిందిఇప్పటివరకు పలువురుపై కెసులు నమోదు చేయడం జరిగింది
ఏడు నియోజకవర్గాలలో వైలెన్స్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాము7 అసెంబ్లీ నియోజకవర్గాలు,ఒక పార్లమెంట్ కి గాను 196 కౌంటీంగ్ టేబుల్స్,700 మంది సిబ్బందితో కౌంటింగ్ నిర్వహిస్తున్న, పోలింగ్ రోజు జిల్లాలో 15లక్షల 85వేల ఓట్లు పోలయ్యాయి, శాంతిభద్రతల దృష్ట్యా ఏర్పాటు చేసిన 144 సెక్షన్ జూన్5వరకుకొనసాగిస్తున్నాము..జరగబోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటాము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.