నారద వర్తమాన సమాచారం
మే :20
వరకట్న వేధింపులకు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య?
గుంటూరు జిల్లా అత్తింటి వారి వరకట్న వేధింపులకు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూ రు జిల్లా తుళ్లూరులో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. రాయపూడి గ్రామానికి చెందిన విజయ్ బాబుతో సుకన్య 26 కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.
కొంతకాలంగా అత్తామామ లు కట్నం కోసం వేధిస్తు న్నారు. దాంతో మనస్థా పానికి గురైన సుకన్య పుట్టింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.