నారద వర్తమాన సమాచారం
మే :20
తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, సాక్షి దినపత్రిక అవాస్తవ ముద్రనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..
ఏపీ, సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కి.. నరసరావుపేట ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఫిర్యాదు చేయటం జరిగింది.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.