Monday, December 2, 2024

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

నారద వర్తమాన సమాచారం

రామగుండం -మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ

: మే 23
రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది.

ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తు న్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading