నారద వర్తమాన సమాచారం
మే :23
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును హెచ్చరించినారు
నరసరావుపేట పట్టణంలో స్టేషన్ రోడ్ లో విత్తనాల షాపులను ఏడిఏ పీ మస్తానమ్మ గారు తనిఖీ చేయడం జరిగినది ఈ తనిఖీలో భాగంగా విత్తనం షాపుల వారికి కొన్ని సూచనలు జారీ చేశారు
ప్రభుత్వం గుర్తింపు పొందిన విత్తనములు మాత్రమే రైతులకు విక్రయించ వలెనని తెలిపినారు డీలర్లు అందరూ సోర్స్ సర్టిఫికెట్స్ కలిగి ఉన్న విత్తనములు మాత్రమే అమ్మ వలెను తప్పనిసరిగా రైతు సంతకంతో కూడిన బిల్లు మాత్రమే ఉండవలెను మరియు రైతుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వవలెను అని చెప్పటం జరిగినది
మరియు తప్పనిసరిగా బ్లాక్ బోర్డ్ లో స్టాకు డిస్ప్లే రేట్లు తో కూడిన వివరములు ఉంచవలెను అలా లేనిచో చర్యలు తీసుకోబడును
Discover more from
Subscribe to get the latest posts sent to your email.