Friday, November 22, 2024

హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత

నారద వర్తమాన సమాచారం

హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత

ఆస్పత్రిలో చేరిన హీరో షారుఖ్ ఖాన్!

న్యూ ఢిల్లీ
:మే 23
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.

అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న కేకేఆర్ వి ఎస్ హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాల్పుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading