
నారద వర్తమాన సమాచారం
సీనియర్ జర్నలిస్ట్ ఆర్.ఎన్ మృతి
గుంటూరు,
మే 28:
సీనియర్ జర్నలిస్ట్ ఆర్.ఎన్.గోపాలకృష్ణ (రొంపిచర్ల నాగ కృష్ణ మాచార్యులు) (75) మంగళవారం తీవ్ర అస్పష్టత తో తిరుపతి రుయా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరికి భార్య, ఐదుగురు కుమార్తెలు కలరు.వీరు సుదీర్ఘ కాలం రేపల్లె, తెనాలి లో ఈనాడు అపై జనతా, ప్లెడ్జీ విలేకరిగా పని చేసారు.భాషాప్రవీణ పూర్తి చేసి తెనాలి లో తెలుగు పండిట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆపై అంగలకుదురు కు 10 కి.మి.దూరంలో పెనుగుదురుపాడు గ్రామంలో ఉంటూ అక్కడి దేవాలయం లో సేవలందిస్తూ గడుపుతున్నారు.
బుధవారం ఉదయం అదే గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆర్.ఎన్ సన్నిహితులు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.