Monday, January 13, 2025

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

నారద వర్తమాన సమాచారం

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఉత్తరాఖండ్

:మే 29
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

చార్‌ధామ్‌ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్ప టి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్‌ నాథ్‌ను దర్శించుకున్నారు.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఈనెల 10న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరిచారు. 18 రోజుల వ్యవధిలో 5 లక్షల 9 వేల 688 మంది భక్తులు బాబా కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading