Wednesday, February 5, 2025

పట్టణ, రూరల్ సిఐలు శ్రీనివాసరావు, వెంకట్రావుల ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐ లతో పాటు 40 మంది సిబ్బందితో టిట్కో హౌస్ ల వద్ద కార్డన్ అండ్ సెర్చ్

నారద వర్తమాన సమాచారం

మే :29

ఉన్నతాదికారుల అదేశాలతో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కార్డన్ అండ్ సెర్చ్

పట్టణ, రూరల్ సిఐలు శ్రీనివాసరావు, వెంకట్రావుల ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐ లతో పాటు 40 మంది సిబ్బందితో టిట్కో హౌస్ ల వద్ద కార్డన్ అండ్ సెర్చ్

పత్రాలు లేని 26 వాహానాలను స్వాదీనం చేసుకున్న పోలీసులు

అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందనే విషయం స్థానికులకు తెలిపారు

రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగానే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading