


నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా నరసరావుపేట
నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని,నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే ఉండలని హైకోర్టు షరతులు…
హై కోర్టు అదేశాల మేరకు మొదటి రోజు రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో తన పూర్తి వివరాలు అందజేసిన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి