
నారద వర్తమాన సమాచారం
సీనియర్ జర్నలిస్ట్ ఆర్ఎన్.భౌతికకాయానికి ఘనంగా అంత్యక్రియలు
గుంటూరు
,మే 29:
అకాల మరణానికి గురైన రొంపిచర్ల నాగ కృష్ణ మాచార్యులు (ఆర్.ఎన్) భౌతికకాయానికి బుధవారం పెనుగుదురుపాడు లో బంధుమిత్ర కుటుంబ సభ్యుల అశ్రునయవాల మధ్య ఘనంగా అంత్యక్రియలు జరిగాయి.
ఏపీయూడబ్ల్యూజె ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు. బి.ఎల్.నారాయణ, సీనియర్ జర్నలిస్టులు మేడూరి శ్రీనివాసమూర్తి, జహీర్,దిలీప్ రాజా, సీతారామయ్య, షణ్ముకేశ్వరరావు, బి.సి.సంఘ నేత కేశన శంకరరావు,వైఖానస సంఘ నేత నారాయణ వేణుగోపాల్ తదితరులు ఆర్.ఎప్ భొతికకాయాన్ని ఫందర్శించి ఘనంగా నివాళులర్పించారు.








