
నారద వర్తమాన సమాచారం
మే :31
తెలంగాణ
నేడు ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ధర్నా..
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపణ..
ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని ఫైర్..
ఫోన్‌ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్.








