నారద వర్తమాన సమాచారం
మే :31
ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని
లేవనెత్తాలి: లక్ష్మీనారాయణ
జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు
ముగియనుంది. ఈక్రమంలో తెలంగాణ &
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదున్ను
మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేయాలని సి బి ఐ
మాజీ జే డి లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని
ఆంద్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని
సూచించారు. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం,
2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని
తెలిపారు. జగన్, సి బి ఎన్ పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ
ఏక్స్ లో పోస్ట్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.