నారద వర్తమాన సమాచారం
జూన్ :02
టెన్షన్ పెడుతున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్
ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
కొన్ని సర్వేలు వైసీపీకి, మరికొన్ని టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి.
ఇరు పక్షాల మధ్య కొన్ని సర్వేల్లో 2 శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉండటంతో అధికారం ఎవరికి
దక్కుతుందనే టెన్షన్ పార్టీలు, ప్రజల్లో నెలకొంది.
విజయం ఎవరిదనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.
రౌండ్ రౌండ్ కు టెన్షన్ పెంచేలా
కౌంటింగ్ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.