నారద వర్తమాన సమాచారం
జూన్ :03
కృష్ణా జిల్లా.
అవనిగడ్డ
పెద్దకళ్ళేపల్లికేంద్ర గా పేదల బియ్యం అక్రమ రవాణా
క్రింద స్థాయి నుండి ఉన్నతాధికారులు వరకు మామూలు
అక్రమ బియ్యం రవాణానియంత్రణ అధికారులు ఎక్కడ
మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో పేదల బియ్యం ఆక్రమాదారుడుకు ప్రతి నెలఒకటో తారీకు వచ్చిందంటే పండగ వాతావరణం నెలకొంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చే రేషన్ బియ్యాన్ని ఆ గ్రామంలోని ఒక ఆక్రమ దారుడు రేషన్ బియ్యని కొనుగోలు చేసి,దోడ్డిదారిన రాత్రుల సమయంలో అధిక ధరలకు అమ్మకం చేపట్టి లక్షలాది రూపాయలకు సంపాదనబాట పట్టనున్నడు
విజిలెన్స్ అధికారుల కేసు సైతం లెక్కచేయని అక్రమ దారుడు
నెలమాములకు లోబడి గ్రామస్థాయి అధికారుల నుండి ఉన్నతస్థాయిఅధికారు దోడ్డిదారిన రేషన్ బియ్యంరవణా చేస్తున్న వాళ్ళు నియంత్రణ చేయటంతోపూర్తిగా విఫలమయ్యారని ఆ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.