

నారద వర్తమాన సమాచారం
జూన్ :04
ఈరోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా మన గురజాల ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు కి అత్యధిక మెజార్టీ రావాలని కోరుకుంటూ పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో 108 కొబ్బరికాయలు మరియు కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో 51 కొబ్బరికాయలు కొట్టి అభిసేక కార్యక్రమాలు చేసిన పిడుగురాళ్ళపట్టణ టి.డి.పి. అద్యక్షులు .పాండురంగశ్రీనివాసు మరియు పార్టీ కార్యకర్తలుమరియు మహిళలు.
