నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో పత్తా లేకుండా పోయిన బి ఆర్ ఎస్
తెలంగాణ
:జూన్ 04
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.
17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపో యింది. తొలుత మెదక్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఆ తరువాత సీన్ మారిపో యింది.
అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.