.
.
నారద వర్తమాన సమాచారం
జూన్ :07
ఎంతోమంది నేతలను చూశాను..
కానీ, మోడీ వంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు..
అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు..
మోడీ విజన్, సమర్థత, సేవలు దేశానికి ఎంతో అవసరం..
భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికాడు..
ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలి..
ఎన్డీఏ పక్ష నేతగా మోడీ పేరును సగర్వంగా బలపరుస్తున్నాను-చంద్రబాబు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.