
నారద వర్తమాన సమాచారం
జూన్ :07
నరసరావుపేట లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.పల్నాడు జిల్లా ఎస్.పి మల్లికా గార్గ్
144 సెక్షన్ సడలింపు చేయటం జరిగింది
ర్యాలీలు,గ్రూప్ మీటింగ్ లో ,విజయోత్సవ సభలు నిర్వహణకు అనుమతి లేదు
చట్టాన్ని చేతిలో తీసుకుంటే చర్యలు తప్పవు
ఎన్నికల్లో గొడవలు చేసిన వారి పై కేసులు నమోదు చేయటం జరిగింది. కొందరిని అరెస్ట్ చేయటం జరిగింది పరారీ లో ఉన్న మరి కొందరు కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయటం జరిగింది.







