నారద వర్తమాన సమాచారం
జూన్ :07
మేం గెలిస్తే ప్రతీ మహిళకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ మహిళలకు వాగ్దానం చేసి గారంటీ కార్డులు ఇచ్చింది.
ఆ గ్యారంటీ కార్డులు పట్టుకుని మహిళలు ఈ రోజు లక్నో లో కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు.
ఎందుకు ఇవి పట్టుకు వచ్చారు అని ఒక విలేకరి అడిగితే, ఎన్నికలు అయ్యాక ఈ కార్డులు జమ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అందుకని వచ్చాం అని చెప్పారు.
ఎప్పటిలోగా వేస్తాం అని చెప్పారు అని అడిగితే తెలియదు అని చెప్పారు.
సుమారు ఈ బీద మహిళలు అందరికి గత 10 సం. లలో లేని వారికి ఇల్లు, కరెంట్ కనెక్షన్, వంట గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్లు మరియు మంచి నీళ్ళు కొళాయిలు ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం…
అయినా, బిజెపి కి ఓట్ వెయ్యలేదు.
దశాబ్దాలు పాటు యుపి ని.పాలించిన కాంగ్రెస్ అక్కడ బీద వారికి కనీస సదుపాయాలు కల్పించలేకపోయింది.
గరీబ్ హటావ్ నినాదంగానే మిగిలిపోయింది.
అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ నే నమ్మి ఓటు వేశారు.
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.