

సాయి అద్విత నాట్య ప్రదర్శనను అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 07,
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో అక్షర ఉన్నత పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలురజని ల కుమార్తె చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందప్రియ మాట్లాడుతూ భారతదేశం యొక్క కలలు ప్రపంచానికే ఆదర్శమని చిన్నారి సాయి అద్వితనుశిక్షణను ఇచ్చిన ఆచార్యుడు స్వామి గౌడ్, మోహన్ లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.