Friday, December 27, 2024

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..కోర్టును కోరిన ఎమ్ ఎల్సీ కవిత

నారద వర్తమాన సమాచారం

జూన్ :07

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..
కోర్టును కోరిన ఎమ్ ఎల్సీ కవిత


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకు
మరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జిషీట్ను పరిగణనలోకి
తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు ఈ నెల
21 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. జైల్లో
చదువుకోవడానికి కవిత 9 పుస్తకాలు కోరగా ఆ విజ్ఞప్తిని
కోర్టు అంగీకరించింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading