నారద వర్తమాన సమాచారం
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం
జూన్ 08,
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం
మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని పి ఎమ్ ఓ నుంచి రజనీకాంత్‌కు ఆహ్వానం వచ్చినట్టు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.