జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష
పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 9
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
గ్రూప్-1 ఫిలినరీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పి సింధు శర్మ ఐపీఎస్
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా ఆదివారం ఉదయం కామారెడ్డి జిల్లా ఎస్పీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరగడానికి సహకరించిన జిల్లా ఆఫీసర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.