నారద వర్తమాన సమాచారం
జూన్ :09
తెలంగాణ
రేపటి నుంచి కాళేశ్వరం విచారణపై దృష్టి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం,
సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ
ఊపందుకోనుంది.
ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై
జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతుంది.
ఈ నెల 10 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బూర్గుల
రామకృష్ణారావు భవన్లోని కమిషన్ కార్యాలయంలో
అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమావేశం
కానున్నారు.
వాటిపై రెండు రోజుల్లో నివేదిక
అధికారులను ఆదేశించారు.