Saturday, November 2, 2024

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

నారద వర్తమాన సమాచారం

బ్రేకింగ్ న్యూస్

సత్యసాయి జిల్లా :

జూన్ :10

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు.

హిందూపురం నియోజకవర్గ నికి 3 వ సారి ఎమ్మెల్యే గా అయింనందుకు హిందూపూర్ ప్రజలకు తను రుణపడి ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే బాలయ్య


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading