Tuesday, February 18, 2025

సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ పైదాడి

నారద వర్తమాన సమాచారం

జూన్ :10

సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ పై
దాడి
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్
సెక్యూరిటీ కాన్వాయ్ పై అనుమానిత
మిలిటెంట్లు దాడి చేశారు. ఈరోజు(సోమవారం)
ఉదయం కంగోపోక్పి జిల్లాలో కాన్వాయ్ వెళ్తున్న
సమయంలో సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు
కాల్పులు జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా
బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఒకరు
గాయపడ్డారు. కాగా, సీఎం బీరేన్ సింగ్ ప్రస్తుతం
ఢిల్లీలో ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading