

నారద వర్తమాన సమాచారం
తుదిశ్వాస విడిచిన టీడీపీ వ్యవస్థాపక సభ్యులు నాదెండ్ల భాస్కరరావు.
నాదెండ్ల భాస్కరరావు పార్థీవ దేహాన్ని సందర్శించిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్.
జి కొండూరు ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా .రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, నాదెండ్ల భాస్కరరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విజయవాడలోని ఆసుపత్రిలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారులు నాదెండ్ల చెన్నకేశవరావు (కేశిబాబు పాల్గొన్నారు.








