
నారద వర్తమాన సమాచారం
జూన్ :13
గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: హై కోర్ట్
పంజాబ్ – హర్యాన :
జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది.
ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది.
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు.
తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు.
జైలులో పుట్టడం వల్ల
ఆ పిల్లలపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది’ అని పేర్కొంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.