Wednesday, February 5, 2025

అమిత్‌షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి ఫోన్లు చేయనున్న చంద్రబాబు

నారద వర్తమాన సమాచారం

అమరావతి

అమిత్‌షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి ఫోన్లు చేయనున్న చంద్రబాబు

  • చంద్రబాబు నివాసానికి అమిత్‌షా
  • చంద్రబాబు నివాసంలో అమిత్‌షాకు విందు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం
  • రాత్రికి నోవాటెల్ హోటల్‌లో అమిత్‌షా బస
  • ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే అమిత్‌షా రావడంపై సర్వత్రా ఆసక్తి
  • చంద్రబాబుకు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ
  • కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై చర్చించనున్న అమిత్‌షా, చంద్రబాబు
  • బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక కేబినెట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్
  • అర్ధరాత్రి తర్వాత మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపనున్న చంద్రబాబు
  • ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆశావహుల మకాం
  • చంద్రబాబు నుంచి ఫోన్‌కాల్స్ కోసం వేచిచూస్తున్న ఆశావహులు

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading