నారద వర్తమాన సమాచారం
నూతన ప్రభుత్వం జర్నలిస్టుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
విజయవాడ,
జూన్ 12:
గడచిన ఐదేళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం పట్ల నూతన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్యూజె ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా అక్రిడిటేషన్లు,ఇళ్ళ స్థలాలు, పిల్లలకు ఫీజు రాయితీ పట్ల దృష్టి సారించాలంటూ నిమ్మరాజు కోరారు. ఈ సందర్భంగా నూతన మంత్రులు పలువురిని అభినందిస్తూ లేఖలు రాసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.