

నారద వర్తమాన సమాచారం
జూన్ :13
అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో….
అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో మెగా సర్జికల్ క్యాంప్ లో భాగంగా…
ఇప్పటివరకు 200వందల ఆపరేషన్ చేయడం జరిగింది
యొక్క సర్జికల్ క్యాంపు 1200 అప్లికేషన్స్ వచ్చాయి… వాటిలో మేజర్ మైనర్ ఆపరేషన్లుగా విభజించడం జరిగింది…
దరఖాస్తు చేసుకున్న అందరి కూడా విడుదలవారీగా సర్జరీలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు యొక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము….
ఈరోజు ట్యూ బెక్టమి ఆపరేషన్ కోసం వచ్చిన వారికి ఆపరేషన్ చేయడం జరిగింది…
స్థానిక ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న
డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే
మరియు
వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు








