Thursday, March 27, 2025

ఆంద్రప్రదేశ్ విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.

నారద వర్తమాన సమాచారం

విశాకపట్నం

జూన్ :13

వైజాగ్ లో ఆర్ బి ఐ  ప్రాంతీయ కార్యాలయం

ఆంద్రప్రదేశ్ విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
నగరంలోని వి ఎమ్ ఆర్ డి ఎ భవనంలో ఈ కార్యాలయం
ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు
భావిస్తున్నారు. ఆ భవనంలోని ఐదో అంతస్తును
కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను
ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు.
కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం
ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ కార్యాలయం
ఏర్పాటు చేయనున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading