నారద వర్తమాన సమాచారం
క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూ ఢిల్లీ :
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 2000 సంవత్సరంలో ఆర్మీ సిబ్బందిపై
భారత్లోకి అక్రమంగా చొరబడిన నలుగురు పాకిస్తాన్ వ్యక్తులు కాల్పులు జరపగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. నిందితుల్లో ఒకరైన మహమ్మద్ ఆరిఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
మిగతా ముగ్గురు ఎన్కౌంటర్ల లో మరణించారు. నిందితుడికి
సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితుడు క్షమాభిక్ష కోరుతూ మే 15న రాష్ట్రపతికి దరఖాస్తు
చేయగా మే 27న ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.