Thursday, December 26, 2024

మాజీ సీఎం కేసీ ఆర్ కి  ఈడి బిగ్ షాక్  ఇచ్చింది.

నారద వర్తమాన సమాచారం

తెలంగాణ

జూన్ :13

మాజీ సీఎం కేసీఆర్కు ఈడి బిగ్ షాక్
మాజీ సీఎం కేసీఆర్కు ఈడి షాక్ ఇచ్చింది.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన
గొర్రెల పంపిణీ పథకంపై పి ఎమ్ ఎల్ ఎ  కింద కేసు
నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో
అవకతవకలపై పూర్తి వివరాలను
ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ
లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ
ఎండీకి నోటీసులు పంపింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading