నారద వర్తమాన సమాచారం
జూన్ :13
జోగులాంబ గద్వాల జిల్లా
ఎర్రవల్లి 10 వ బెటలియం లో ఏసిబి డీఎస్పీ కృష్ణ గౌడ్ అద్వరంలో అధికారుల దాడులు..
సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గోవర్ధన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి యాభైవేల రూపాయలు లంచం డిమాండ్…
40 వేలు తీసుకుంటు ఏసీబి కి పట్టుబడ్డ అసిస్టెంట్ కమాండెంట్ వి.నరసింహ స్వామి…
మరో పదివేలు తీసుకుంటు ఎసిబికి చిక్కిన రిటైడ్ ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్…
దర్యాప్తు జరుపుతున్న ఏసిబి అధికారులు…