నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :14
కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని
గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రిగా పెమ్మసాని నియామకం
ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసాని
అంచనాలకు తగ్గని రీతిలో పనిచేస్తానని వెల్లడి









