Wednesday, March 26, 2025

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా చేప్పిన విదంగా సచివాలయం లో 5 ఫైళ్ళ పై సంతకాలు చేయడం పై గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ కూటమి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా చేప్పిన విదంగా సచివాలయం లో 5 ఫైళ్ళ పై సంతకాలు చేయడం పై

గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ కూటమి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు

1) మెగా డీఎస్సీ (16,347 పోస్ట్ ల నియామకానికి) ఫైల్ పై మొదటి సంతకం,

2) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండవ సంతకం ,

3) పెన్షన్ (4వేలు) పెంపు పై మూడవ సంతకం ,

4) అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పై నాల్గవ సంతకం ,

5) స్కిల్ సెన్సెస్ (విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే) దస్త్రం పై ఐదవ సంతకం చేసిన సందర్భంగా ..

పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల కూటమి పార్టీల నాయకులు మరియు ఉపాద్యాయులు పై అంశాల గురించి రాష్ట్ర ప్రజలు ఏ విధమైన సంతోషంగా ఉన్నారో వివరించుకోవడం జరిగినది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమానికి పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ఉపాద్యాయులు పాల్గోన్నారు .


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading