Sunday, December 29, 2024

అనుకున్నట్లే మెగా డీఎస్సీ పై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్ర బాబు..డిసెంబర్ నెల ఆఖరిలోపు మెగా డీఎస్పీ పూర్తిడిసెంబర్ నెల ఆఖరిలోపు మెగా డీఎస్సీ పూర్తి

నారద వర్తమాన సమాచారం

జూన్ :14

పాత DSC రద్దు చేసిన కొత్త ప్రభుత్వం

అనుకున్నట్లే మెగా డీఎస్సీ పై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్ర బాబు

డిసెంబర్ నెల ఆఖరిలోపు మెగా డీఎస్సీ పూర్తి

అమరావతి :

గత ప్రభుత్వం వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది.
16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది.

గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం పూర్తీ స్థాయిలో వెలువడనుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading