Monday, December 2, 2024

అనాధ పిల్లలు ఆదుకున్న మదన్ అన్న సైన్యం

అనాధ పిల్లలు ఆదుకున్న మదన్ అన్న సైన్యం

నారద వర్తమాన సమాచారం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 15,

ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం చందపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవుల రాజేందర్ అకస్మాత్తుగా మరణించడం జరిగింది.. రాజేందర్ నిరుపేద కుటుంభానికి చెందిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు ఆదేశాల మేరకు 10000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
కార్యక్రమం మండలఅధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి ,వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి ,మండల యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు,షౌకత్ మాజీ సర్పంచ్ సంజీవులు మాజీ ఉపసర్పంచ్ సుధాకర్ రావు,మేకల రాజు మరియు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేంద్ర యూత్ అధ్యక్షుడు మైపాల్ గ్రామ కమిటీ పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading