Friday, December 27, 2024

ఏపీ రాజకీయాలు.. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

నారద వర్తమాన సమాచారం

జూన్: 16

ఏపీ రాజకీయాలు.. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading