Friday, December 27, 2024

స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పోటీ?

నారద వర్తమాన సమాచారం

జూన్ :16

స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పోటీ?

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ డి ఏ కు గట్టి పోటీ ఇచ్చిన ఇండియా  కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు.

మరోవైపు స్పీకర్ పదవిపై ఎన్ డి ఏ  మిత్రపక్షాలు కన్నేసిన సంగతి తెలిసిందే.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading