ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 17,
విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నేటి మన తెలంగాణా ప్రభుత్వం నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం పెన్షన్ పెంపు జనవరి మాసంలో మంజూరు అనే మాటకి నేటికి 6 నెలల 11 రోజులు గడుస్తున్నాయి అయినా పెన్షన్ పెపుపై ఇప్పటికీ జి వో ఇవ్వకపోవడం ఎమనుకోవాలో అర్థం కావడం లేదు..మొన్నటి మొన్న మన తెలుగు రాష్ట్రమైన అక్కడ ఇచ్చిన మాట కోసం జి వో జారీ చేయడం అభినందనీయం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదా మారో ఉద్యమానికి దివ్యాంగులందరు సిద్ధం కావాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.