Wednesday, February 12, 2025

బీహార్ లోని అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.

నారద వర్తమాన సమాచారం

జూన్ :19

బీహార్

ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి

బీహార్ లోని అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.

అక్కడి సిక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది.

బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా..

అంతకుముందే కోట్లతో నిర్మించిన వంతెన కూలిపోయింది.సిక్తి బ్లాక్‌లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు.

మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading