నారద వర్తమాన సమాచారం
తాతాజీ అంటూ.. అయ్యన్నపై అనిత పొగడ్తలు
జూన్ :22
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందకరమని మంత్రి అనిత అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. “అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారు
మా తాతాజీ. సామాన్యుడికి అతిదగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా నిలిచారు.
సంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం” అని పేర్కొన్నారు.